Ea Reethi Nee Runam Lyrics - The Good Shepherd

Latest

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

21 Jan 2018

Ea Reethi Nee Runam Lyrics


ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2)
ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా
ఎంతో కృపను చూపి దీవించినావయ్యా           ||ఏ రీతి||
పాపాల సంద్రమందున పయనించు వేళలో
పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా    (2)      ||ఏ రీతి||
నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా
నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా   (2)     
                                                                       ||ఏ రీతి||

No comments:

Post a Comment

Powered by Blogger.

@templatesyard

Raja Raja Yesu Raja Lyrical Slides

Adbox

Post Bottom Ad

Responsive Ads Here