లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లపుడు నే పాడెదన్ (2)
ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్లకై (2) || లెక్కించలేని ||
1. ఆకాశ మహాకాశములు దాని క్రిందున్న ఆకాశము (2)
భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ (2) || లెక్కించలేని ||
2. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును (2)
భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును (2) || లెక్కించలేని ||
No comments:
Post a Comment